పాక్

పాక్ అహంకారానికి భారత్ సరైన గుణపాఠం.. కనీసం షేక్ హ్యాండ్స్ కూడా ఇవ్వని టీమిండియా!

Published on: 15-09-2025

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ - పాక్ మధ్య మరింత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఎక్కువ సంబంధం ఉండేది క్రికెట్‌లోనే. అయితే, ఆ క్రికెట్‌లో కూడా పాక్‌తో ఆడకుండా ఆ దేశాన్ని నిషేధించాలంటూ భారతీయులు దేశవ్యాప్తంగా ఎన్నో నిరసనలు చేసి సుప్రీంకోర్టులో కూడా పిల్ దాఖలు చేశారు. అయితే, ఐసీసీ రూల్స్ ప్రకారం అది విరుద్ధమని భారత ప్రభుత్వం అంగీకారంతోనే బీసీసీఐ పాక్‌తో ఆసియా కప్ ఆడడానికి అంగీకరించింది.

Sponsored