రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్లు లేకపోయినా యువ భారత్.. పాకిస్థాన్‌పై అదరగొట్టింది. ఆసియాకప్ 2025లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దాయాది దేశాన్ని ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బౌలింగ్‌లో సత్తాచాటిన టీమిండియా .. ఆపై బ్యాటింగ్‌లోనూ అదే పునరావృతం చేసింది. పాకిస్థాన్ నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని మరో 25 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా.. కెప్టెన్ సూర్యకు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్..!
Published on: 15-09-2025