పాకిస్తాన్ సూపర్ స్పీడ్ బౌలరే కాకుండా ప్రపంచంలో బెస్ట్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడైన షాహీన్ అఫ్రిదీకి అభిషేక్ శర్మ చుక్కలు చూపెట్టాడు. టీమిండియా ఈజీ విక్టరీ సాధించిన ఈ మ్యాచ్‌లో మొదటి బంతి నుంచే దాడి మొదలుపెట్టిన అభిషేక్.. షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో బౌండరీల వర్షం కురిపించాడు. గ్యాప్ దొరికినప్పుడల్లా సిక్సర్లు, ఫోర్లతో పాక్‌పై విరుచుకుపడ్డాడు. క్రీజులో ఉంది పట్టుమని 13 బంతులే అయినా ఆరు బౌండరీలతో దద్దరిల్లించాడు.
షాహీన్ అఫ్రిదీని భయపెట్టిన అభిషేక్ శర్మ.. వరుసగా 4,6.. 4,6! పాపం ఈగల్ రెక్కలు విరిచేశాడు!!
Published on: 15-09-2025