రోహిత్

రోహిత్ బోల్డ్ కమ్ బ్యాక్.. టీమిండియాకు హిట్ మ్యాన్ క్లియర్ కట్ మెసెజ్!

Published on: 12-09-2025

టీమిండియాలో గత కొద్ది కాలంగా రోహిత్ శర్మ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా ఫిట్‌నెస్ సమస్యతో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు.. ఆ కారణంగానే టెస్టు క్రికెట్‌కు కూడా గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. వన్డేల నుంచి కూడా హిట్‌మ్యాన్‌ను దూరం చేయాలని చూసినప్పటికీ.. బీసీసీఐ అంచనాలకు కూడా అందకుండా రోహిత్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. అభిషేక్ నాయర్ దగ్గర స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న రోహిత్.. యో - యో టెస్టును కూడా అలవోకగా ఫినిష్ చేసి ఇప్పుడు గ్రౌండ్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.

Sponsored