Bigg

Bigg Boss Promo 2 Today: సుమన్ శెట్టి గెలిచాడయ్యో.. హరీష్‌కి ఫైర్ కనిపించిందో లేదో మరి.. పవన్‌కి భరణి షాక్

Published on: 10-09-2025

బిగ్‌బాస్ మొదటి వారం నామినేషన్స్ ప్రక్రియ ఈరోజుతో ముగియబోతుంది. నిన్నటి ఎపిసోడ్‌లో ఎక్కువ మంది సంజనని నామినేట్ చేశారు. ఇక ఈరోజు ఎపిసోడ్‌కి సంబంధించిన రెండో ప్రోమోలో మరోసారి సంజనని నామినేట్ చేస్తూ సుమన్ శెట్టి డెసిషన్ తీసుకున్నాడు. కానీ దీన్ని ఓనర్ ప్రియ ఆమోదించలేదు. సంజన ఆల్‌రెడీ నామినేట్ అయింది కాబట్టి ఆ ప్లేస్‌లో రాము రాథోడ్‌ని నామినేట్ చేసింది. మరోవైపు భరణికి బిగ్‌బాస్ ఒక పవర్ ఇచ్చారు.

Sponsored