Intinti

Intinti Ramayanam Today సెప్టెంబర్ 10 ఎపిసోడ్: మళ్లీ జోకర్ అయిన అక్షయ్ బాబు.. ఆసుపత్రిలో గుండెల్ని పిండేసిన పార్వతి

Published on: 10-09-2025

ntinti Ramayanam Today: ఇంటింటి రామాయణం ఈరోజు ఎపిసోడ్‌లో అక్షయ్ మరోసారి జోకర్ అయ్యాడు. ఫస్ట్ శాలరీ వచ్చిందనే ఆనందంలో తన కూతురు ఆరాధ్యకి చికెన్ కర్రీ చేసిపెడతానంటూ కిచెన్‌లోకి దూరాడు అక్షయ్. అవని ఎంత వద్దని చెప్పినా కూడా నీకేం తెలీదు నేను చేస్తానంటూ బీరాలు కలిపి వంట కాకుండా మొత్తం పెంట చేస్తాడు. ఇక ఈ కర్రీ నోటిలో పెట్టుకోగానే ఆరాధ్య ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ మాములుగా లేవు.

Sponsored