లంచం

లంచం డబ్బులను గాల్లోకి విసిరిన పోలీస్ ఆఫీసర్.. ఎగబడి మరీ ఎత్తుకెళ్లిన ప్రజలు

Published on: 10-09-2025

NRI

ఢిల్లీలో ఓ పోలీస్ అధికారి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. సాక్ష్యం లేకుండా చేసేందుకు డబ్బును గాల్లోకి విసిరేయడంతో జనం ఎగబడి దోచుకున్నారు. ముఖ్యంగా ఓ వ్యక్తి.. తనను తప్పుడు కేసులో ఇరికిస్తానని పోలీస్ ఆఫీసర్ బెదిరిస్తున్నాడని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి ఆ అధికారిని పట్టుకునేందుకు ప్లాన్ వేశారు. కానీ సీన్ రివర్స్ అయింది

Sponsored