ఆపరేషన్

ఆపరేషన్ సిందూర్‌లో వాట్సాప్‌కు బదులు సైన్యానికి ‘సంభవ్’ ఫోన్లు.. ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

Published on: 10-09-2025

NRI

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైన్యం స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆయుధాలను ఉపయోగించింది. అయితే, మేకిన్ ఇండియాలో తయారైన 'సంభవ్' ఫోన్లను వినియోగించిందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. విదేశీ యాప్‌లకు బదులుగా, సురక్షిత కమ్యూనికేషన్ కోసం ఈ ఫోన్లను ఉపయోగించామని, ప్రస్తుతం వాటిని అప్‌గ్రేడ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా అభివృద్ధి చేసిన ఈ ఫోన్లు 5G సపోర్ట్‌తో తక్షణ కనెక్టివిటీని అందిస్తాయి.

Sponsored