MS

MS Dhoni Car Video: రాంచీ వీధుల్లో ధోనీ స్టయిల్.. వింటేజ్ రోల్స్ రాయిస్‌లో లెజెండ్ ఎంట్రీ!

Published on: 09-09-2025

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన వింటేజ్ రోల్స్ రాయిస్ కారులో రాంచీ వీధుల్లో చక్కర్లు కొడుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ధోనీ కార్ల, బైకుల కలెక్షన్ గురించి తెలిసిందే. ఆయన గ్యారేజీలో 70కి పైగా బైకులు, 15 లగ్జరీ కార్లు ఉన్నాయి. ధోనీ అంటేనే స్టైల్, క్లాస్ అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు

Sponsored