క్రికెట్ ప్రేమికులకు పండగలాంటి వార్త! ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి అబుదాబి, దుబాయ్ వేదికగా అట్టహాసంగా ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా ఈసారి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉండటంతో మ్యాచ్ మరింత రసవత్తరంగా ఉండనుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా జట్టును నడిపించనున్నాడు. గెలిచే జట్టుకు భారీ నజరానా కూడా ఉంది. ఈ మ్యాచ్ ప్రసార హక్కులను సోనీ సొంతం చేసుకుంది.
నేటి నుంచి ఆసియా కప్ ప్రారంభం.. ఫస్ట్ మ్యాచ్, లైవ్ డీటెయిల్స్, ఫుల్ షెడ్యూల్ ఇదిగో!
Published on: 09-09-2025