చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న కన్నడ హీరోయిన్ చైత్ర జె. ఆచార్.. సోషల్ మీడియాలో తరచుగా తన ఫోటోలు, వర్కౌట్ వీడియోలు షేర్ చేస్తూ వస్తోంది. తన లేటెస్ట్ ఫొటోలతో తనలోని గ్లామర్ యాంగిల్ ని నెటిజన్లకు పరిచయం చేసింది. సినిమాల్లో పద్ధతిగా కనిపించే ఈ బ్యూటీ.. ఒక్కసారిగా స్విమ్ షూట్ కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. 3 BHK ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన బికినీ ఫోటోలు మీరూ చూసేయండి.
బికినీలో అందాలు ఆరబోసిన చైత్ర.. ఈ బ్యూటీని చూడటానికి రెండు కళ్లు చాలవు బ్రో.
Published on: 04-09-2025