మహాభారతం

మహాభారతం చదువుతున్నా.. నెగెటివ్‌ రోల్‌లో నటించాలని ఉంది: అనుష్క శెట్టి

Published on: 04-09-2025

Anushka Shetty Interview: సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన తాజా చిత్రం 'ఘాటి' సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ, 'ఘాటి'లో శీలావతి పాత్ర తన కెరీర్‌లోనే ప్రత్యేకమని అన్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఒక కొత్త అనుభూతినిస్తుందని, కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరిస్తుందని ఆమె తెలిపారు. అంతేకాకుండా, త్వరలో మరిన్ని తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించనున్నట్లు అనుష్క వెల్లడించారు.

Sponsored