ఒంట్లో

ఒంట్లో బాలేకపోతే ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది?.. అనుపమ పరమేశ్వరన్

Published on: 04-09-2025

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కిష్కింధపురి’. కౌశిక్‌ పెగల్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ థ్రిల్లర్ ను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు నిర్మించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా బుధవారం మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర బృందం సినిమాకి సంబంధించిన విషయాలను పంచుకున్నారు.

Sponsored