వెండితెర బ్యూటీలు లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న అప్‌డేట్స్ మీకోసం కృతి శెట్టి తన లేటెస్ట్ క్యూట్ సెల్ఫీలని ఫ్యాన్స్ కోసం షేర్ చేసింది. మౌనీ రాయ్ తన ఫ్రెండ్‌తో కలిసి వెకేషన్‌లో చిల్ అవుతుంది. శ్రీదేవి విజయ్‌కుమార్ పచ్చ రంగు చీరలో క్లాసిక్ ఫొటోలు పోస్ట్ చేసింది. మాళవిక మోహనన్ శక్తి అవార్డ్ అందుకున్న ఫొటోలని పంచుకుంది. జాన్వీ కపూర్ పరమ్ సుందరి సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. మల్లు బ్యూటీ అన్స్వారా రాజన్ తన లేటెస్ట్ వెకేషన్ ఫొటోలు పోస్ట్ చేసింది. కోమలి ప్రసాద్ తన బర్త్‌డే సందర్భంగా అదిరిపోయే పోజులిచ్చింది.
కృతి శెట్టి క్యూట్ సెల్ఫీలు.. మౌనీరాయ్ అదిరిందిరోయ్.. పచ్చకోకలో శ్రీదేవి
Published on: 26-08-2025