నేను

నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లు వాళ్లే: పుజారా

Published on: 26-08-2025

తన కెరీర్‌లో ఎదుర్కొన్న నలుగురు టఫ్ బౌలర్లెవరో చెతేశ్వర్ పుజారా వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అతడు.. తాజాగా ఈ వివరాలను వెల్లడించాడు. స్టెయిన్, మోర్నీ మోర్కెల్, ప్యాట్ కమిన్స్, జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో తాను ఎక్కువగా ఇబ్బంది పడ్డట్లు చెప్పుకొచ్చాడు. 37 ఏళ్ల పుజారా.. తన కెరీర్‌లో 103 టెస్ట్ మ్యాచ్‌ల ఆడి.. 7,195 పరుగులు చేశాడు

Sponsored