Alekhya

Alekhya Harika: ‘మన ఫ్రెండ్స్‌ని బట్టే మన క్యారెక్టర్‌ని లెక్కకడతారు’.. దేత్తడి హారిక పోస్ట్‌‌లో పిచ్చుక ఎవరు కాకి ఎవరూ?

Published on: 26-08-2025

'గామా' ఈవెంట్‌లో సందడి చేసిన ఫరియా అబ్దుల్లా, దక్షా నాగర్కర్, మానస వారణాసిDethadi Alekhya Harika: దేత్తడి హారిక ఫేస్‌బుక్‌లో కాకి-పిచ్చుకల స్నేహం గురించి ఒక నీతి కథను పోస్ట్ చేసింది. స్నేహితుల ప్రభావం మనపై ఎలా ఉంటుందో ఈ కథ ద్వారా తెలియజేసింది. మనం మంచివారైనా, చెడ్డ స్నేహితులతో ఉంటే మనల్ని కూడా చెడ్డగానే చూస్తారని హారిక పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. అలేఖ్య హారిక గతంలో పలు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం సంతోష్ శోభన్‌తో కలిసి 'బేబీ' మేకర్స్ తో ఓ సినిమాలో నటిస్తోంది.

Sponsored