Kingdom

Kingdom OTT: ఓటీటీలో ‘కింగ్డమ్‌’.. విజయ్‌ దేవరకొండ సినిమా స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Published on: 26-08-2025

Vijay Deverakonda Kingdom Movie: విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా చిత్రం 'కింగ్డమ్' జూలై 31న విడుదలై మంచి విజయం సాధించింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు హిందీలో కూడా అందుబాటులో ఉండనుంది. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో సాగే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. దీనికి కొనసాగింపుగా 'కింగ్డమ్ 2' కూడా రానుంది.

Sponsored