సూపర్

సూపర్ స్టార్స్, మెగాస్టార్స్ వస్తారు పోతారు నాకు మాత్రం అదే ముఖ్యం.. చిరంజీవి

Published on: 26-08-2025

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్‌గా జరిగిన ఈటీవీ 30 వసంతాల వేడుకకి చీఫ్ గెస్టుగా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌‌లో చిరంజీవి ఇచ్చిన స్పీచ్.. చిరు గురించి దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు మాట్లాడిన మాటలు ఆడియన్స్‌ని ఆకట్టుంటున్నాయి. మెగాస్టార్స్, సూపర్ స్టార్స్ వస్తారు పోతారు.. కానీ మంచి వ్యక్తి, మంచి మనిషి అనిపించుకోవడమే ముఖ్యం అంటూ చిరంజీవి మాట్లాడారు. ఇవన్నీ శాశ్వతం కాదంటూ చిరు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Sponsored