ఆసియాకప్ 2025కి టీమిండియా తరఫున ఎంపిక కాని ఆటగాళ్లతో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్లేయింగ్ లెవెన్‌ను ప్రకటించాడు. ఈ జట్టుకు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేశాడు. కేఎల్ రాహుల్, యశస్వి జైశ్వాల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, రుతురాజ్ గైక్వాడ్ లాంటి ప్లేయర్లకు ఇందులో చోటు కల్పించాడు. ఆసియాకప్ సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది.
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్.. ఆసియాకప్ కోసం నాన్ సెలెక్టెడ్ టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఇదే..!
Published on: 25-08-2025