ఆట

ఆట నుంచి నయా వాల్ నిష్క్రమణం.. భారత క్రికెట్‌కు పుజారా గుడ్‌బై

Published on: 25-08-2025

చెతేశ్వర్ పుజారా.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. రెండేళ్లుగా జట్టుకు దూరమైన 37 ఏళ్ల పుజారా.. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని తాజాగా వెల్లడించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. తన కెరీర్‌లో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపాడు. సుదీర్ఘ పోస్టును సోషల్ మీడియాలో పెట్టాడు. పుజారా.. భారత్ తరఫున 103 టెస్టులు ఆడాడు.

Sponsored