tensions continue in west bengal bjp leader suvendus allegations

పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు, భాజపా నేత సువేందు ఆరోపణలు

9

Published: 📅
Reported by: 🖊 Eswar Pavan

పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతోన్నాయి. భాజపా నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు చంద్రనాథ్‌ రథ్‌ హత్యతో బెంగాల్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముందస్తు ప్రణాళికతోనే ఈ హత్య జరిగిందని సువేందు ఆరోపించారు. హంతకులు రెండు రోజుల పాటు ఈ ప్రాంతంలో రెక్కీ నిర్వహించారన్నారు.

ఈ ఘటనపై సువేందు విలేకరులతో మాట్లాడుతూ, "ఇది హృదయవిదారకం. మేం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దాడి జరిగిన తీరును బట్టి చూస్తే.. దుండగులు ముందుగానే రెక్కీ నిర్వహించారని స్పష్టంగా తెలుస్తోంది. ఇది గత 15ఏళ్ల అరాచక పాలన ఫలితం. గూండాలను ఏరివేసే ప్రక్షాళన కార్యక్రమాన్ని భాజపా ప్రారంభిస్తుంది" అని అన్నారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని బెంగాల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ సిద్ధ్‌నాథ్‌ గుప్తా తనకు హామీ ఇచ్చారన్నారు. బుధవారం రాత్రి బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లా మధ్యమ్‌గ్రామ్‌లో ఈ హత్య జరిగింది. రథ్‌ ప్రయాణిస్తున్న కారును దుండగులు వెంబడించి మరీ.. కారు కిటికీలోంచి ఆయనపై కాల్పులు జరిపారని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ ఘటనలో రథ్‌ ప్రాణాలు కోల్పోగా.. అతడి డ్రైవర్‌కు బులెట్‌ గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

రాజకీయాలు

rahul gandhi questions amit shah over force against delhi students
విద్యార్థులపై బలప్రయోగం ఎవరి ఆదేశాలతో?: రాహుల్ గాంధీ
dk aruna accuses congress aap of politicising neet issue
విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధికి ప్రయత్నం: డీకే అరుణ
2028siddaramaiah-announces-he-will-not-contest-2028-karnataka-elections
2028 ఎన్నికల్లో పోటీ చేయను: సిద్ధరామయ్య కీలక ప్రకటన
pm modi to inaugurate bhogapuram airport on august 1
ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయం ప్రారంభం.. ప్రధాని మోదీ పర్యటన ఇదే
us pauses iran strikes as trump gives diplomacy more time
దౌత్య చర్చలకు అవకాశం.. ఇరాన్‌పై అమెరికా దాడులకు విరామం
pawan kalyan orders zero tolerance against red sanders smuggling
ఎర్రచందనం అక్రమ రవాణాపై జీరో టాలరెన్స్‌ అమలు చేయాలన్న పవన్‌
andy burnham takes office as britains new prime minister
బ్రిటన్‌ ప్రధానిగా యాండీ బర్న్‌హామ్‌.. పదేళ్ల మార్పుల ప్రణాళిక
ktr challenges congress over 70000 jobs jagga reddy responds
70 వేల ఉద్యోగాలపై కాంగ్రెస్‌కు కేటీఆర్‌ సవాల్.. జగ్గారెడ్డి కౌంటర్
wangchuks wife moves delhi high court seeking hospital transfer
వాంగ్‌చుక్‌ను ప్రైవేటు ఆసుపత్రికి మార్చాలంటూ హైకోర్టుకు భార్య
election commission extends andhra pradesh sir enumeration until july 24
ఏపీలో ఓటర్ల జాబితా ఇంటింటి సర్వే గడువు జూలై 24 వరకు

ఆంధ్రప్రదేశ్

rampachodavaram student shivani death cm orders full investigation
మెగా పీటీఎం వేదికపై మెరిసిన శివాని మృతి.. సమగ్ర దర్యాప్తుకు ఆదేశం
mangaluru factory accident leaves several workers injured
మంగళూరు కర్మాగార ప్రమాదం.. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలు
chandrababu-warns-tdp-leaders-against-sharing-stage-with-ysrcp
వైకాపా నేతలతో వేదికలు పంచుకోవద్దని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు సూచన
tirupati reports covid-19 case in 65-year-old woman
తిరుపతిలో తాజా కరోనా కేసు నమోదు.. 65 ఏళ్ల మహిళకు పాజిటివ్
young mans body found in pond in medepalli police probe murder angle
చెరువులో యువకుడి మృతదేహం.. హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
cm chandrababu visits balakrishna after successful knee surgery
ఆసుపత్రిలో బాలకృష్ణను పరామర్శించిన సీఎం చంద్రబాబు
imd forecasts rain across andhra pradesh and telangana for three days
ఏపీ, తెలంగాణకు మూడు రోజుల వర్ష సూచన.. వాతావరణ శాఖ హెచ్చరిక
881 mbbs seats remain vacant in andhra pradesh medical colleges
వైద్య విద్యకు భారీ డిమాండ్.. ఏపీలో 881 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ
ttd opens new ttk building with large accommodation facility in tirumala
తిరుమలలో భక్తులకు శుభవార్త.. టీటీకే భవనంలో భారీ వసతి సౌకర్యాలు
gold-prices-today-july-23-telugu-states
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

తెలంగాణ

man-allegedly-runs-over-police-personnel-under-drug-influence-in-hyderabad
డ్రగ్స్ మMan Allegedly Runs Over Police Personnel Under Drug Influence in Hyderabadత్తులో యువకుడి దారుణం.. పోలీసులపై కారు ఎక్కించి హత్య
gold-prices-today-july-23-telugu-states
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
cm revanth reddy raises concern over voter registration during kodangal sir meeting
కొడంగల్‌లో ఓటర్ల నమోదుపై సీఎం రేవంత్ ఆందోళన.. కుట్రలపై తీవ్ర ఆరోపణలు
covid-19 cases reported in hyderabad gandhi hospital doctors issue advisory
హైదరాబాద్‌లో మళ్లీ కోవిడ్ కేసులు.. గాంధీ ఆస్పత్రి వైద్యుల కీలక సూచనలు
telangana weather today heavy rain alert in 11 districts hyderabad forecast
తెలంగాణలో విస్తృత వర్షాలు.. ఉత్తర జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక
ktr challenges congress over 70000 jobs jagga reddy responds
70 వేల ఉద్యోగాలపై కాంగ్రెస్‌కు కేటీఆర్‌ సవాల్.. జగ్గారెడ్డి కౌంటర్
revanth reddy warns congress leaders over telangana sir work
పదవుల కోసం గాంధీభవన్‌ చుట్టూ తిరగొద్దు: నేతలకు రేవంత్‌ హెచ్చరిక
class-9-student-dies-in-moosapet-family-files-complaint-against-teacher
మూసాపేటలో విద్యార్థిని మృతి.. ఉపాధ్యాయుడిపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు
dna-analysis-confirms-adulteration-of-goat-meat-in-hyderabad-shop
డీఎన్‌ఏ పరీక్షలో మేక మాంసం కల్తీ నిర్ధారణ.. దుకాణదారుడిపై కేసు
warangal mamnoor airport targeted for completion by june 2028
జూన్ 2, 2028 నాటికి మామునూరు ఎయిర్‌పోర్టు పూర్తి లక్ష్యం