టీమిండియా దాదా, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పాకిస్తాన్‌ను ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. పాకిస్తాన్ స్థాయి రోజురోజుకు దిగజారిపోతుందని, పట్టుమని 20 ఓవర్లు కూడా మ్యాచ్ చూసే పరిస్థితి లేకుండా పోయిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఆసియా కప్ 2025లో భారత్ - పాక్ మధ్య అగ్గిరాజేసుకున్న సమయంలో దాదా దానికి మరింత ఆజ్యం పోశాడు.
పాకిస్తాన్ స్థాయి ఇప్పుడు అంతే.. దాయాదిపై దాదా ఘాటు వ్యాఖ్యలు! పాక్‌ను చీల్చి చెండాడిన సౌరవ్ గంగూలీ!!
Published on: 16-09-2025