మహిళల

మహిళల వన్డే ప్రపంచకప్‌ జట్టులో మార్పులు చేసిన భారత్‌.. గాయంతో వికెట్ కీపర్ ఔట్..!

Published on: 05-09-2025

మహిళల ప్రపంచకప్‌ 2025 కోసం ఎంపిక చేసిన జట్టులో బీసీసీఐ సెలక్షన్ కమిటీ మార్పులు చేసింది. గాయం కారణంగా టీమిండియా వికెట్ కీపర్ యస్తికా భాటియా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌తో పాటు.. వన్డే ప్రపంచకప్‌కు కూడా దూరమైంది. ఆమె ప్లేసులో మరో వికెట్ కీపర్ ఉమా ఛెత్రీ చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ గురువారం అధికారికంగా ప్రకటించింది

Sponsored