బాలాపూర్

బాలాపూర్ రికార్డ్ బ్రేక్.. వేలంలో అత్యధిక ధర పలికిన మైహోమ్ భుజా లడ్డూ.. ఊహించని విధంగా..

Published on: 05-09-2025

నాయక చవితి అంటే చాలామందికి మొదట గుర్తుకొచ్చేది ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఎత్తు ఎన్ని అడుగులుందనే ప్రశ్న. ఆ తర్వాత లడ్డూ వేలంపాటల గురించి మాట్లాడుకుంటారు. ముఖ్యంగా బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాటపై ప్రత్యేక చర్చ జరుగుతుంది. ఈ సారి ఎంత ధర పలుకుతుందో అన్న ఆసక్తి అందరిలో ఉంటుంది. అయితే.. గత కొన్ని సంవత్సరాలుగా బాలాపూర్ లడ్డూ మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా రికార్డు స్థాయిలో లడ్డూ వేలంపాటలు జరుగుతున్నాయి. తాజాగా రాయదుర్గంలో జరిగిన గణేశుడి లడ్డూ వేలంపాట చరిత్ర సృష్టించింది

Sponsored