పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పదో తరగతి పాస్ అయి ఉద్యోగాలు లేని యువతకు నెలకు రూ.1500 నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ‘యువ సాథి’ అనే ఈ పథకం 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న వారికి వర్తిస్తుందని తెలిపారు. నేటి నుంచే ఈ సాయం వారి ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు.
నిరుద్యోగులకు నెలకు ₹1500: మమత ప్రకటన
Published on: 📅 07 Mar 2026, 07:03 PM
Reporter: 🖊 Suresh Reddy
>
>
>