visually impaired ravi raj secures rank 20 in upsc

చూపు కోల్పోయినా IAS… రవి రాజ్ ప్రేరణాత్మక విజయగాథ

Published on: 📅 07 Mar 2026, 08:58 AM
Reporter: 🖊 Suresh Reddy

యూపీఎస్సీ ఫలితాల్లో బిహార్‌కు చెందిన రవి రాజ్ ప్రత్యేకంగా నిలిచారు. చిన్నతనంలోనే చూపు కోల్పోయినా పట్టుదలతో చదివి దేశవ్యాప్తంగా 20వ ర్యాంకు సాధించారు. ఈ ప్రయాణంలో ఆయన తల్లి విభ కీలక పాత్ర పోషించారు. పుస్తకాలు చదివి వినిపిస్తూ, నోట్స్ రాస్తూ కుమారుడిని ఎప్పటికప్పుడు ప్రోత్సహించారు. ఇప్పటికే BPSCలో కూడా రాణించిన రవి, కష్టానికి తల్లి ప్రేమ తోడైతే విజయం సాధ్యమేనని ప్రపంచానికి చాటిచెప్పారు.

Sponsored