పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్‌కు రష్యా రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ అందిస్తోందని తాజా నివేదిక వెల్లడించింది. అమెరికా యుద్ధవిమానాలు, యుద్ధనౌకలు, సైనిక స్థావరాల వివరాలు పంచుతున్నట్లు సమాచారం. ఎందుకు అంటే అమెరికా లక్ష్యాలపై దాడులు చేయడంలో ఇరాన్‌కు సహకారం ఇవ్వడమే కారణం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ సమాచారం అందుతోందని అధికారులు తెలిపారు. ఉపగ్రహ చిత్రాలు, నిఘా వివరాలు కూడా అందుతున్నట్లు ముఖ్య వివరాలు వెల్లడించాయి.
ఇరాన్‌కు రష్యా రియల్ టైమ్ ఇంటెలిజెన్స్?.. పశ్చిమాసియా యుద్ధంలో కొత్త మలుపు
Published on: 📅 07 Mar 2026, 06:06 AM
Reporter: 🖊 Suresh Reddy
>
>
>