ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘ధురంధర్’ సినిమా గత ఏడాది చివర్లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. దీనికి సీక్వెల్‌గా ‘ధురంధర్: ది రివెంజ్’ తెరకెక్కుతోంది. ఈ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మొదటి భాగం హిందీలో మాత్రమే రిలీజ్ కాగా, రెండో భాగాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘ధురంధర్ 2’ ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
‘ధురంధర్ 2’ ట్రైలర్ విడుదల
Published on: 📅 07 Mar 2026, 12:35 PM
Reporter: 🖊 Ramesh Kumar
>
>
>