excitement of new colleges

కొత్త కళాశాలల కలకళ

1

Published on: 📅 31 Mar 2026, 12:18 PM
Reporter: 🖊

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏడేళ్ల నాటి శ్రీకాకుళం యువత మాటలను గుర్తు చేసుకున్నారు. 'మాకు ఉచితాలు కాదు... పాలసీకి భవిష్యత్తు ఇవ్వండి' అని 2018లో తుపాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించినప్పుడు వారు కోరారు. ఆ సంభాషణ నాకింకా గుర్తుంది. వారు ఉచితాలు అడగలేదు, మంచి భవిష్యత్తును అడిగారు. యువత ఆకాంక్షల్ని నెరవేర్చడానికి నేను నిరంతరం పనిచేస్తాను అని ఆయన పేర్కొన్నారు.

Sponsored