ద్రవిడ్,

ద్రవిడ్, నేనూ ఆ పరిస్థితులు ఎదుర్కొన్నాం: రోహిత్ 'కెప్టెన్సీ'పై గంగూలీ

Published on: 10-10-2025

రోహిత్ శర్మను (Rohit Sharma) వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడం కాదని, అది కేవలం కెప్టెన్సీ మార్పు (Captaincy change) మాత్రమేనని భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. శుభ్‌మన్ గిల్‌కు బాధ్యతలు అప్పగించడం మంచి నిర్ణయమని ఆయన సమర్థించారు. గతంలో తనకు, రాహుల్ ద్రవిడ్‌కు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయని గంగూలీ గుర్తుచేశారు. యువ కెప్టెన్‌కు శిక్షణ ఇవ్వడానికి, శుభ్‌మన్ గిల్ సారథ్యంలో రోహిత్ జట్టులో ఉండటం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. క్రికెట్‌లో ఇది అందరికీ సహజమని, 40 ఏళ్లు వచ్చేసరికి గిల్‌కు కూడా ఇదే జరుగుతుందని గంగూలీ వ్యాఖ్యానించారు.

Sponsored