'మా

'మా వాళ్లు భయపడే రకం కాదు..' గౌతమ్ గంభీర్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలు వైరల్

Published on: 22-09-2025

సాధారణంగా నిశ్శబ్దంగా ఉండే టీమ్ ఇండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అరుదుగా స్పందించినా అది వైరల్ అవుతుంది. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ రెండోసారి గెలిచిన తర్వాత ఆయన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పెట్టాడు. పాక్ ఓపెనర్ ఫరాన్ 'గన్' షాట్కు, బౌలర్ హారిస్ రోఫ్ చేష్టలకు భయపడనని సూచించేలా పోస్ట్ చేశారు. అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ ఫొటోలతో కూడిన ఇమేజ్‌ను జత చేశారు. మ్యాచ్ అనంతరం పాక్ ఆటగాళ్లతో కరచాలనం అవసరం లేదని మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. భారత్ విజయంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, పలువురు మాజీ క్రికెటర్లు అభినందనలు తెలిపారు.

Sponsored