తేజ సజ్జా, మంచు మనోజ్ నటించిన ‘మిరాయ్’ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.91 కోట్లు వసూలు చేసి విజయవంతమైంది. విజయవాడలో గ్రాండ్ సెలబ్రేషన్ జరిగింది. గెస్ట్ బీవీఎస్ రవి ‘‘మిరాయ్ కాదు మిరాకిల్, శ్రీరామచంద్రుడి మిరాకిల్’’ అంటూ ప్రశంసలు కురిపించారు. గౌరహరి సంగీతాన్ని, నటుల పనితీరును ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.
దీనమ్మా!! కొడ్తే మంచు మనోజ్‌ని కొట్టి హీరో అవ్వాల్రా.. మనోజ్‌ని కొట్టకపోతే హీరోనే కాదు: రెచ్చిపోయిన మచ్చ రవి
Published on: 17-09-2025