తెలంగాణలో గ్రామీణ పరిపాలనలో సర్పంచ్ పాత్ర అత్యంత ప్రాముఖ్యమైనది. గ్రామ పంచాయతీకి ఎన్నుకోబడిన ప్రతినిధిగా సర్పంచ్ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేర్చడం మాత్రమే కాదు.. నేరుగా పరిష్కరించే అధికారాన్ని కూడా కలిగి ఉంటారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ( Anumula Revanth Reddy) సమీక్ష సమావేశంలో వీధిదీపాల నిర్వహణ బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగించారు. ఈ నిర్ణయం సర్పంచ్ అధికారాల ప్రాధాన్యతను మరోసారి వెలుగులోకి తెచ్చింది.
ఆ అధికారాలు సర్పంచ్‌లకే.. కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
Published on: 16-09-2025