దక్షిణ మధ్య రైల్వే ( South Central Railway ) తాజాగా తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రయాణికుల కోసం ఒక సానుకూల పరిణామం అని చెప్పుకోవచ్చు. సికింద్రాబాద్–నాగపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు సిర్పూర్ కాగజ్‌నగర్‌లో స్టాప్ ఇచ్చారు. ప్రాంతీయ అభివృద్ధి దిశగా ఇది ఒక అడుగుగా పేర్కొనవచ్చు. ఆధునిక రైలు సేవలను మరింత సమీపానికి తీసుకురావడం ద్వారా పల్లెల్లోని, పట్టణాల్లోని ప్రజలు కూడా మెరుగైన రవాణా సౌకర్యాలను ఆస్వాదించే వీలుంటుంది.
ప్రయాణికులకు భారీ శుభవార్త.. ఊహించని విధంగా ఆ రైల్వే స్టేషన్‌కు వందే భారత్ స్టాప్..
Published on: 16-09-2025