తెలంగాణలో

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్.. ఇకపై నేరుగా విద్యార్థుల అకౌంట్లోకే జమ..!

Published on: 16-09-2025

తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంలో మార్పు పరిశీలిస్తోంది. ఇప్పటి వరకు కాలేజీలకు నేరుగా జమ అయ్యే సాయం, ఇకపై విద్యార్థుల పేరుతో తల్లిదండ్రుల జాయింట్ అకౌంట్‌లో జమ చేయాలనే ఆలోచనలో ఉంది. దీనితో పారదర్శకత పెరిగి, కళాశాలల వల్ల ఏర్పడే ఆలస్యాలు, హాల్ టికెట్ సమస్యలు తగ్గి, విద్యార్థులకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది.

Sponsored