మీకు

మీకు తెలుసా! ఆసియాకప్‌ ఫైనల్‌లో ఒక్కసారి కూడా తలపడని భారత్‌, పాకిస్థాన్‌..!

Published on: 12-09-2025

ఆసియాకప్ 17వ ఎడిషన్ 9 నుంచి ప్రారంభమైంది. ఈసారి టోర్నీలో 8 జట్లు పాల్గొంటున్నాయి. కాగా ఆసియాకప్ చరిత్రలో భారత్ అత్యధికంగా 8 సార్లు విజేతగా నిలిచింది. మరో ఆరుసార్లు శ్రీలంక, రెండు సార్లు పాకిస్థాన్ టైటిల్స్ సాధించాయి. ఈ టోర్నీలో బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ కూడా పాల్గొంటున్నప్పటికీ అవి ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేకపోయాయి. బంగ్లాదేశ్ చాలాసార్లు ఫైనల్ వరకూ చేరినా.. టైటిల్ మాత్రం సాధించలేకపోయింది. దీంతో భారత్, శ్రీలంక, పాకిస్థాన్‌ జట్లలో కనీసం ఒక్క జట్టు అయినా.. ప్రతిసారి ఫైనన్‌లో గెలుపొందింది.

Sponsored