ఆసియా కప్ 2025లో బంగ్లాదేశ్ తొలి మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. హాంకాంగ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో కెప్టెన్ లిట్టన్ కుమార్ దాస్ క్లాస్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈజీ టార్గెట్ అయినప్పటికీ హాంకాంగ్ బౌలర్లు ఆఖరి వరకూ మ్యాచ్‌ని తీసుకొచ్చారు. అయితే, హాంకాంగ్ జట్టు వరుసగా రెండో ఓటమిని చవిచూసింది.
బంగ్లాని గెలిపించిన కెప్టెన్ లిట్టన్ దాస్.. వాట్ ఏ క్లాస్ బ్యాటింగ్!
Published on: 12-09-2025