ఫస్ట్

ఫస్ట్ బాల్‌కే వికెట్ ఫట్. దేశవాళీ టోర్నీలో అర్జున్ టెండూల్కర్ హవా! మహారాష్ట్రపై 5 వికెట్లు!!

Published on: 12-09-2025

సచిన్ టెండూల్కర్ వారసుడిగా క్రికెట్‌లో అడుగుపెట్టిన అర్జున్ టెండూల్కర్ ఇప్పటి వరకు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అడుగుపెట్టినా.. చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అందుకే బెంచ్‌లకే పరిమితమవుతున్నాడు. అయితే తాజాగా దేశవాళీ క్రికెట్‌లో మొదటి బంతికే వికెట్ తీయడంతో పాటు.. ఐదు వికెట్లతో తన హవా కొనసాగించాడు.

Sponsored