ఈ

ఈ కట్టె కాలే వరకూ చిరంజీవి అభిమానినే.. 'పుష్ప' కొరియోగ్రాఫర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్.

Published on: 12-09-2025

చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘ మన శంకరవరప్రసాద్‌ గారు ’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ షెడ్యూల్ లో ఓ చిరు - నయన్ లపై ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. దీనికి పొలాకి విజయ్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

Sponsored