దుబాయ్

దుబాయ్ లోకల్ బౌలర్ బౌలింగ్‌‌లో గిల్ క్లీన్ బౌల్డ్.. ప్రాక్టీస్ సెషన్‌లో నోరెళ్లబెట్టిన టీమిండియా ప్లేయర్స్!

Published on: 11-09-2025

టీ20 ఫార్మాట్‌కు గిల్ దూరంగా ఉండాలని తొలుత భావించినా, ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకోవడమే కాకుండా వైస్ కెప్టెన్‌గా ఎంపిక కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, యూఏఈతో మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ గిల్ ఒక లోకల్ బౌలర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరోవైపు, అభిషేక్ శర్మ ప్రాక్టీస్ సెషన్‌లో భారీ సిక్సర్లు బాదడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ఆసియా కప్‌లో వీరిద్దరి ప్రదర్శనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Sponsored