IND Vs UAE Highlights: డిఫెండింగ్ ఛాంపియన్ భారత్.. ఆసియాకప్ 2025ని విజయంతో ఆరంభించింది. దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. తొలుత యూఏఈని 57 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా.. ఆపై 4.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో టోర్నీని ఘనంగా ప్రారంభించింది. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 4 వికెట్లు, శివమ్ దూబె 3 వికెట్లు పడగొట్టారు.
తిప్పేసిన కుల్దీప్.. రెండు గంటల్లోనే ఖేల్ ఖతం.. యూఏఈపై టీమిండియా గ్రాండ్ విక్టరీ
Published on: 11-09-2025