హాకీ ఆసియాకప్ 2025 విజేతగా భారత్ నిలిచింది. దక్షిణ కొరియాతో జరిగిన ఫైనల్‌లో భారత్.. 4-1తో విజయం సాధించింది. దీంతో ఈ టోర్నీలో నాలుగోసారి టైటిల్ సాధించింది. ఈ విజయంతో వచ్చే ఏడాది జరగనున్న హాకీ ఆసియాకప్‌కు భారత్ నేరుగా అర్హత సాధించింది. ఇక 2013 ఆసియాకప్ ఫైనల్‌లో దక్షిణ కొరియా భారత్‌ను ఓడించింది. 12 ఏళ్ల తర్వాత టీమిండియా రివేంజ్ తీర్చుకుంది.
హాకీ ఆసియాకప్ విజేత భారత్.. ఫైనల్‌లో దక్షిణ కొరియాను చిత్తు.. హాకీ వరల్డ్ కప్‌కు నేరుగా క్వాలిఫై!
Published on: 08-09-2025