ఏపీ

ఏపీ ప్రజలకు ఆ డాక్యుమెంట్ ఇంటికే ఉచితంగా అందిస్తారు.. ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లాల్సిన పని లేదు

Published on: 09-09-2025

AP Caste Certificate To Home: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త తెలిపింది. ఇకపై కుల ధ్రువీకరణ పత్రం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అక్టోబరు 2 నుంచి ఇంటికే కుల ధ్రువీకరణ పత్రం పంపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇంటింటి సర్వే చేసి అర్హులను గుర్తిస్తున్నారు. ఈ సర్వేలో ఆధార్, రైస్ కార్డు, విద్యార్హత వంటి వివరాలను పరిశీలిస్తున్నారు. ప్రజలకు సులభంగా పత్రాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది.

Sponsored