ఆ

ఆ వీడియో తెలంగాణది.. ఏపీకి సంబంధం లేదు.. క్లారిటీ వచ్చేసిందిగా

Published on: 05-09-2025

Drunk Teacher In School Video Not In Ap: ఆంధ్రప్రదేశ్‌లో ఓ టీచర్ మద్యం తాగి స్కూల్‌లో పడుకున్నాడనే వీడియో వైరల్ కావడంతో దుమారం రేగింది. ఇది నిజం కాదని, పొరుగు రాష్ట్రంలో జరిగిందిగా ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఉపాధ్యాయుల పట్ల తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Sponsored