ఆంధ్రప్రదేశ్‌లోని వడ్డెర కులస్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి మైనింగ్‌లో భారీగా కేటాయింపులు, సబ్సిడీలు, రాయితీలు అందించనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మైనింగ్ లీజుల్లో రిజర్వేషన్లు, సీనరేజు ఫీజులో సబ్సిడీ, క్వారీలో ఉపయోగించే మిషన్ల కొనుగోలుకు సబ్సిడీలు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఏపీలో ఆ కులానికి గుడ్‌న్యూస్.. లీజుల్లో 15 శాతం కేటాయింపు, 50 శాతం సబ్సిడీ
Published on: 05-09-2025