చంద్రబాబు

చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్.. ఆ ఒక్క కారణంగానే ఈ కీలక నిర్ణయం

Published on: 05-09-2025

Chandrababu Naidu New Helicopter: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి భద్రత కోసం ఒక కొత్త హెలికాప్టర్‌ను కొనుగోలు చేశారు. పాత హెలికాప్టర్‌కు బదులుగా ఎయిర్‌బస్ హెచ్‌-160 మోడల్‌ హెలికాప్టర్‌ను ఎంచుకున్నారు. దీనితో ఆయన జిల్లాల పర్యటనలు మరింత సులభంగా, వేగంగా జరుగుతాయని భావిస్తున్నారు. ఈ కొత్త హెలికాప్టర్‌లో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, ప్రయాణం కూడా సురక్షితంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Sponsored