ప్రభాస్

ప్రభాస్ సినిమా వాయిదా.. రాజాసాబ్ కొత్త రిలీజ్ డేట్ ఇదే..

Published on: 29-08-2025

రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో వస్తున్న 'ది రాజాసాబ్' విడుదల తేదీపై సస్పెన్స్ వీడింది. రొమాంటిక్ హారర్ కామెడీగా వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే ముందుగా అనుకున్న సమయానికి సినిమా రావడం లేదు. డిసెంబర్ లో రావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్వయంగా ప్రకటించారు. సినిమా వాయిదా పడినప్పటికీ, మంచి సీజన్ లో వస్తుందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Sponsored