శివాత్మిక రాజశేఖర్ గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. అప్పట్లో ఎక్కువగా ట్రెడిషనల్ లుక్‌లోనే ఫొటోలు షేర్ చేసే ఈ బ్యూటీ ఇప్పుడు గ్లామర్ హద్దులు చెరిపేసింది. దొరసాని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన శివాత్మిక చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి పేరు తెచ్చుకుంది. అయితే తెలుగమ్మాయి కావడం వల్లో ఏంటో కానీ స్టార్ హీరోల చిత్రాల్లో మాత్రం శివాత్మికకి ఛాన్సులు రాలేదు.