Mars

Mars Transit in September వచ్చే నెలలో 3 సార్లు మారనున్న కుజుడు.. ఈ 4 రాశులకు ఊహించని లాభాలు..!

Published on: 29-08-2025

NRI

Mars Transit in September జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఒక నిర్దిష్ట సమయం తర్వాత గ్రహాలు తమ స్థానాలను మారుతూ ఉంటాయి. ఈ సమయంలో ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. సెప్టెంబర్ నెలలో గ్రహాలకు అధిపతి అయిన అంగారకుడు ఒకేసారి మూడుసార్లు తన స్థానాన్ని మారనున్నాడు. ముందుగా 3 సెప్టెంబర్ 2025న బుధవారం రోజున చిత్రా నక్షత్రంలో ప్రవేశించనున్నాడు. అనంతరం 23వ తేదీ స్వాతి నక్షత్రంలో సంచారం చేయనున్నాడు. అయితే ఈ మధ్యలోనే కుజుడు 13 సెప్టెంబర్ 2025న కన్య రాశి నుంచి తులా రాశిలో ప్రవేశించనున్నాడు. ఇలా సెప్టెంబర్ నెలలో కుజుడు మూడు సార్లు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులకు అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ సమయంలో ఆదాయంలో అమాంతం

Sponsored