Vijayawada Kanaka Durga Temple Dussehra 2025 దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ముస్తాబవుతోంది. ఇప్పటికే గణపతికి తొలిపూజలు చేసి అంకురార్పణ కూడా జరిగింది.
Dasara Navaratri 2025 దసరా శరన్నవరాత్రులు.. ఈసారి కనకదుర్గమ్మ దర్శనమిచ్చే 11 అలంకారాలు ఇవే
Published on: 29-08-2025